పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తగ్గించు అనే పదం యొక్క అర్థం.

తగ్గించు   క్రియ

అర్థం : త్రొక్కివేయబడు.

ఉదాహరణ : గీత సీత గర్వాన్ని అణచివేసింది.

పర్యాయపదాలు : అణగదొక్కు, అణచివేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को झट से पकड़कर दबा लेना।

सिपाही ने भग रहे चोर को दबोचा।
चपेटना, दबोचना

Move down on as if in an attack.

The raptor swooped down on its prey.
The teacher swooped down upon the new students.
pounce, swoop

అర్థం : ఏదైన వస్తువు గుణము తక్కువగా ఉండుట.

ఉదాహరణ : యంత్రమును నిరంతరము నడుపుట వలన దాని శక్తి క్షీణించుతుంది.

పర్యాయపదాలు : క్షీణించు, తగ్గిపోవు, తగ్గు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु के गुणों, तत्वों आदि में कमी होना।

इन शेयरों के दाम लगातार कम हो रहे हैं।
लगातार चलते रहने के कारण ऊर्जा का ह्रास होता है।
कम होना, कमी आना, क्षीण होना, गिरना, घटना, नरम पड़ना, ह्रास होना

Decrease in size, extent, or range.

The amount of homework decreased towards the end of the semester.
The cabin pressure fell dramatically.
Her weight fell to under a hundred pounds.
His voice fell to a whisper.
decrease, diminish, fall, lessen

అర్థం : అధికంగా ఉన్న దానిని మందగింపచేయడం

ఉదాహరణ : ప్రభుత్వం ప్రతిరోజు మనకు అవసరమయ్యే వస్తువుల ధరను తగ్గించాలి.

పర్యాయపదాలు : తక్కువచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, अंक, आदि में से कोई अंश निकालना या कम करना।

सरकार ने दैनिक आवश्यकताओं की चीज़ों का मूल्य घटाया।
कम करना, कमी करना, घटाना, न्यून करना

అర్థం : ఏదైన వస్తువుల నుండి కొంత భాగాన్ని తీసివేయడం

ఉదాహరణ : లెక్కలురాని నా జీతంలో నుండి ఇరవైశాతం ఆదాయం తగ్గించారు

పర్యాయపదాలు : కత్తిరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु में से कोई अंश अलग करना।

लेखापाल मेरी तनख्वाह में से बीस प्रतिशत आय कर काटता है।
काटना

Have a reducing effect.

This cuts into my earnings.
cut

అర్థం : కత్తెరతో చేసే పని

ఉదాహరణ : ప్రజలు మంగలి ద్వారా జుట్టు కత్తించుకుంటారు.

పర్యాయపదాలు : కత్తరించు, కత్తిరించుకొను, ఖండించు, ముక్కలుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कतरने का काम किसी से कराना।

लोग नाई से बाल कटवाते हैं।
कटवाना, कटाना, कतरवाना, कतराना

Cause to work.

He is working his servants hard.
put to work, work

అర్థం : ప్రభుత్వం నుంచి అందవలసిన ధనంలో కొరత.

ఉదాహరణ : ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయరంగానికి ధనం తగ్గించినది.

పర్యాయపదాలు : కుంచు, కుదించు, కుదియించు


ఇతర భాషల్లోకి అనువాదం :

मूल्य,धन आदि में से काट कर कम करना।

सरकार इस वर्ष सरकारी ऋण में कटौती कर रही है।
कटौती करना