పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి డేరా అనే పదం యొక్క అర్థం.

డేరా   నామవాచకం

అర్థం : అస్థిర నివాస స్థానము.

ఉదాహరణ : డేరా లోపలికి పాము వచ్చింది.

పర్యాయపదాలు : గుడారము


ఇతర భాషల్లోకి అనువాదం :

अस्थाई रूप से ठहरने का स्थान या व्यवस्था।

डेरे के भीतर साँप घुस आया था।
अड़ान, चट्टी, छावनी, टप्पा, टिकान, डेरा, पड़ाव

Temporary lodgings in the country for travelers or vacationers.

Level ground is best for parking and camp areas.
camp

అర్థం : ప్రస్తుతం వుండటానికి నిర్మించుకునే ఇల్లు.

ఉదాహరణ : ఎన్.సి.సి.లో పిల్లల వాళ్ళ-వాళ్ళ గుఢారాలను వాళ్ళే తయారుచేసుకున్నారు

పర్యాయపదాలు : గుఢారం


ఇతర భాషల్లోకి అనువాదం :

कपड़े, टाट आदि की बनी हुई वह संरचना जिसे चोब आदि की सहायता से तानकर फैला देते हैं।

एन सी सी के बच्चे अपना-अपना तंबू तान रहे हैं।
आडंबर, आडम्बर, खेमा, टेंट, टेन्ट, तंबू, तम्बू, पटवाप, पटवास

A portable shelter (usually of canvas stretched over supporting poles and fastened to the ground with ropes and pegs).

He pitched his tent near the creek.
collapsible shelter, tent

అర్థం : రథానికి మరియు పల్లకి మొదలైన వాటి మీద నీడకోసం వేసే ఒక గుడ్డ

ఉదాహరణ : ఎండ నుండి రక్షణ కోసం బండినడుపువాడు ఎద్దులబండి పైన డేరా వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रथ या पालकी आदि के ऊपर आड़ करने का परदा।

धूप से बचने के लिए गाड़ीवान ने बैलगाड़ी के ऊपर ओहार डाल दिया।
उहार, ओहार

అర్థం : విశేష సమయాలలో ఇంటి ముందు కట్టేది

ఉదాహరణ : భారతి శామియాన కింద కూర్చొని వుంది.

పర్యాయపదాలు : మండపం, శామియానా


ఇతర భాషల్లోకి అనువాదం :

एक बड़ा तंबू या खेमा।

बाराती शामियाने के नीचे बैठे हुए हैं।
पाल, मंडप, मण्डप, शामियाना, सामियाना

Large and often sumptuous tent.

marquee, pavilion

అర్థం : అశాస్వతముగానుండెడు ఇల్లు ఇది ఏదేని పనికిగాను లేక ఉద్దేశమునకు ఉంటాయి.

ఉదాహరణ : శుక్లములవ్యాధికి ఉచిత వైద్యమునకుగాను వైద్యులు పదిరోజులకు సిబిరమును కట్టుకున్నారు

పర్యాయపదాలు : కుటీరము, కోట, గుడారము, విడిది, సిబిరము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ अस्थाई रूप से कुछ लोग मिलकर किसी विशेष कार्य या उद्देश्य से रहें।

मोतियाबिंद का मुफ़्त इलाज करने के लिए डाक्टरों ने दस दिनों का शिविर लगाया है।
कैंप, कैम्प, शिविर

A site where people on holiday can pitch a tent.

bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment