అర్థం : ఈ చెట్టు కొయ్య చాలా బలంగా వుంటుంది. దీనితో కూర్చీలు,బల్లలు తయారుచేస్తారు
ఉదాహరణ :
ఈ కుర్చీ టేకు కొయ్యతో తయారుచేయబడింది.
పర్యాయపదాలు : శాకవృక్షం, శ్రీపర్ణిక
ఇతర భాషల్లోకి అనువాదం :
Tall East Indian timber tree now planted in western Africa and tropical America for its hard durable wood.
teak, tectona grandisఅర్థం : అడవిలో అత్యంత పొడవుగా వుండే చెట్టు
ఉదాహరణ :
టేకు చెట్టు ఆకులు బాదాం ఆకుల్లా వుంటాయి.
పర్యాయపదాలు : భ్రమర్చిల్లీ
ఇతర భాషల్లోకి అనువాదం :
A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.
tree