అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ఉదాహరణ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
పర్యాయపదాలు : ముని, యోగి, వానప్రస్థుడు, వైరాగికుడు, సన్యాసి, సాదు, సాధువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।అర్థం : విష్ణువును పూజించే సాధువు
ఉదాహరణ :
ఊరి బయటి నుండి మందిరంలో ఒక బైరాగి ఉంటున్నాడు.
పర్యాయపదాలు : త్రిదండి, పకదండి, బైరాగి, యోగి, వైరాగి, వైష్ణవ సన్యాసి, వైష్ణవసాధువు, సన్యాసి
ఇతర భాషల్లోకి అనువాదం :