అర్థం : వేతనం తీసుకొని పనిచేయుట
ఉదాహరణ :
అతను ఒక జీతపు ఉద్యోగి కాని మూడు నెలలనుండి అతని జీతం రాలేదు.
పర్యాయపదాలు : కూలివాడు, వేతనానికి పనిచేసేవాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वेतन पर काम करने या वेतन पानेवाला।
वह एक वैतनिक कर्मचारी है पर तीन महीने से उसका वेतन रूका हुआ है।