అర్థం : పెరుగును కవ్వం ద్వారా అటు ఇటు తిప్పి వెన్న తీయడం
ఉదాహరణ :
అమ్మ పెరుగు చిలుకుతుంది.
పర్యాయపదాలు : చిలుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
मथानी या लकड़ी आदि से दूध या दही को इस प्रकार तेज़ी से हिलाना या चलाना कि उसमें से मक्खन निकल आए।
माँ दही मथ रही है।Stir (cream) vigorously in order to make butter.
churn