పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జాతకచక్రం అనే పదం యొక్క అర్థం.

జాతకచక్రం   నామవాచకం

అర్థం : జ్యోతిష్యానుసారం పుట్టుకకు సంబంధించిన ఆయా సమయపు గ్రహస్థితి వ్రాయబడుతుంది.

ఉదాహరణ : వివాహానికి ముందు పెళ్ళి కుమారుడు, పెళ్ళి కుమార్తె యొక్క జాతకచక్రాలను పోల్చిచూస్తారు.

పర్యాయపదాలు : జన్మకుండలం


ఇతర భాషల్లోకి అనువాదం :

फलित ज्योतिष के अनुसार वह चक्र जिसमें किसी के जन्म के समय के ग्रहों की स्थिति लिखी रहती है।

विवाह के पहले घरवालों ने एक कुशल पंडित से लड़के व लड़की की जन्मपत्री का मिलान करवाया।
कुंडली, कुण्डली, जन्मकुंडली, जन्मपत्र, जन्मपत्रिका, जन्मपत्री, टिपन, टिप्पन

A diagram of the positions of the planets and signs of the zodiac at a particular time and place.

horoscope

అర్థం : సౌరమండలంలో ఉండే గ్రహాలను బట్టి భవిష్యత్తును నిర్ణయించే జోతిష్యచక్రం

ఉదాహరణ : రాశిచక్రాన్ని అనుసరించి మన గ్రహస్థితి నిర్ధారణ అవుతుంది అనేది కొందరి నమ్మకం.

పర్యాయపదాలు : బ్రద్నచక్రం, భగణం, రాశిచక్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रान्तिवृत्त में पड़ने वाले तारों का समूह जो बारह भागों में बँटा है, इसमें से प्रत्येक भाग राशि कहलाता है।

राशिचक्र के अनुसार ग्रहों की स्थिति का निर्धारण होता है।
ज्योतिष चक्र, ज्योतिष-चक्र, ज्योतिष्चक्र, नक्षत्र चक्र, नक्षत्र-चक्र, नक्षत्रचक्र, राशि चक्र, राशि मंडल, राशि-चक्र, राशिचक्र, राशिमण्डल

(astrology) a circular diagram representing the 12 zodiacal constellations and showing their signs.

zodiac