పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జలుబు అనే పదం యొక్క అర్థం.

జలుబు   నామవాచకం

అర్థం : ముక్కుకు వచ్చే ఒక రోగం

ఉదాహరణ : జలుబు వస్తే వాసన చూస్తే శక్తి తగ్గిపోతుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

नाक का एक रोग।

पीनस होने से घ्राणशक्ति नष्ट हो जाती है।
पीनस, पौतिनासिक्य

అర్థం : ఒక రోగం ముక్కు నుండి నీళ్ళు లాగా కారేది

ఉదాహరణ : అతను మందుల అంగడిలో జలుబు మందులు కొన్నాడు.

పర్యాయపదాలు : పడిశం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक रोग जिसमें छीकें आती हैं और नाक तथा मुँह से कफ़ या पानी निकलता है।

उसने दवाघर से जुकाम की दवा खरीदी।
ज़ुकाम, जुकाम, नजला, नज़ला, पीनस, सरदी, सर्दी, सर्दी-ज़ुकाम, सर्दी-जुकाम

A mild viral infection involving the nose and respiratory passages (but not the lungs).

Will they never find a cure for the common cold?.
cold, common cold

అర్థం : ముక్కులో శ్వాస, ఆడలేక బాధపడే ఒక వ్యాధి

ఉదాహరణ : పడిశంతో బాధపడుతున్న కారణంగా కౌస్ధుబ్ ముక్కులో శ్వాస ఆడలేక బాధపడుతున్నాడు.

పర్యాయపదాలు : పడిశం


ఇతర భాషల్లోకి అనువాదం :

नाक का एक रोग जिसमें वायु के साथ कफ मिलकर नाक के छेद को बंद कर देता है।

नासानाह से पीड़ित होने के कारण कौस्तुभ को नाक से साँस लेने में परेशानी हो रही है।
नासानाह, प्रतिनाह