పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జలస్రవంతి అనే పదం యొక్క అర్థం.

జలస్రవంతి   నామవాచకం

అర్థం : కాలువలలో జరిగే ప్రవాహం

ఉదాహరణ : కాలువల్లో చెత్తా చెదారం నిండిన కారణంగా నీటిప్రవాహానికి అసౌకర్యం ఏర్పడుతుంది.

పర్యాయపదాలు : జలప్రవాహం, నీటిప్రవాహం


ఇతర భాషల్లోకి అనువాదం :

जल निकलने या निकालने की क्रिया।

नालियों में कूड़ा-करकट भरजाने की वजह से जल निकास में असुविधा हो रही है।
जल निकास

అర్థం : నీరు నిలువ ఉండు చోట.

ఉదాహరణ : నీటి ప్రవాహంకు సరైన సౌకర్యము లేకపోవుట వలన మురికినీరు రోడ్డుపైన ప్రవహిస్తున్నది.

పర్యాయపదాలు : నీటిప్రవాహం


ఇతర భాషల్లోకి అనువాదం :

पानी का निकास।

जल-निकास की उचित व्यवस्था न होने से गंदा पानी सड़क पर बह रहा है।
जल-निकास