పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జలతరంగవాద్యం అనే పదం యొక్క అర్థం.

జలతరంగవాద్యం   నామవాచకం

అర్థం : వివిధ పరిణామాలలో చేయబడిన ఇత్తడి లేదా పింగాణి పాత్రలలో నీటిని పోసి క్రమబద్ధంగా వాయించే వాద్యం

ఉదాహరణ : అతడు జలతరంగం వాయించడాన్ని నేర్చుకుంటున్నాడు.

పర్యాయపదాలు : జలతరంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का बाजा जो जल से भरी धातु या चीनी मिट्टी की कटोरियों पर आघात करके बजाया जाता है।

वह जलतरंग बजाना सीख रहा है।
जल तरंग बाजा, जल-तरंग, जलतरंग