అర్థం : చదరంగంలో పావులు కదిపే క్రియ
ఉదాహరణ :
పావులను జరపడం ఇక మీ వంతు.
పర్యాయపదాలు : తరలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
शतरंज,ताश चौरस आदि के खेल में, पत्ता या मोहरा दाँव पर रखने या आगे बढ़ाने की क्रिया।
चाल चलने की आपकी बारी है।(game) a player's turn to take some action permitted by the rules of the game.
move