పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జగడమాడు అనే పదం యొక్క అర్థం.

జగడమాడు   నామవాచకం

అర్థం : ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే వాదన

ఉదాహరణ : మీరిద్దరి గొడవలవల్ల విసుగువస్తుందని రాము తన ఇద్దరి పిల్లలను మందలించేటప్పుడు చెప్పాడు.

పర్యాయపదాలు : కొట్లాడు, గొడవ, గొడవపడు, దెబ్బలాడు, పోట్లాట


ఇతర భాషల్లోకి అనువాదం :

नित्य या बराबर होती रहने वाली कहा-सुनी या झगड़ा।

रामू ने अपने दोनों बच्चों को डाँटते हुए कहा कि मैं तुम दोनों की दाँता-किटकिट से तंग आ चुका हूँ।
दाँता-किटकिट, दाँता-किलकिल, दाँताकिटकिट, दाँताकिलकिल, दांता-किटकिट, दांता-किलकिल, दांताकिटकिट, दांताकिलकिल

జగడమాడు   క్రియ

అర్థం : గెలవడానికి శ్రమించడం

ఉదాహరణ : ఆట_ఆటల్లో పిల్లలు పరస్పరం పోరాడుతుంటారు

పర్యాయపదాలు : ఏటులాడు, కలహ్హించు, కాటులాడు, కీచులాడు, కొట్టుకొను, కొట్లాడు, క్రొమ్ములాడు, గ్రుద్దులాడు, చండించు, చలపోరు, జగడించు, తగవులాడు, పోరాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति से लड़ने या विवाद करने के लिए दृढ़तापूर्वक उससे जूझना या सवाल-जवाब करना।

खेल-खेल में बच्चे आपस में भिड़ गए।
भिड़ना

అర్థం : ఇరు ప్రత్యర్ధి వర్గాలు తలపడటం

ఉదాహరణ : చాలా మంది ఆటగాళ్లు గాయంతో యుద్ధం చేస్తున్నారు.

పర్యాయపదాలు : కలహంచేయు, కొట్లాడుకొను, దందడిచేయు, దొమ్మిచేయు, పోరుపెట్టుకొను, యుద్ధంచేయు, సంగ్రామంచేయు, సమరంచేయు