అర్థం : శరీరంలో ఏవైనా రెండు అవయవాల కూడిక.
ఉదాహరణ :
నా వేల్ల జంట నొప్పి పుడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
(anatomy) the point of connection between two bones or elements of a skeleton (especially if it allows motion).
articulatio, articulation, jointఅర్థం : ఇద్దరు వ్యక్తులు ,వస్తువులు కలిసి ఉండేటువంటి స్థితి
ఉదాహరణ :
వాళ్ళ జంట చూడ ముచ్చటగా వుంది
పర్యాయపదాలు : జత
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రకపు రెండు వస్తువులు
ఉదాహరణ :
ఈ పావురాల జంటబాగా ఉన్నది
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకే దానిలా కనిపించే ఇంకో వస్తువు వుండటం
ఉదాహరణ :
సంవత్సరంలో నాకూతురి బూట్లు చెప్పులు ఐదు జతలు కనిపిస్తాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :