పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చేయి అనే పదం యొక్క అర్థం.

చేయి   నామవాచకం

అర్థం : అన్నం తినడానికి మొదలైన పనులు చేయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : అతని చేయి యంత్రం క్రింద నలిగింది

పర్యాయపదాలు : కరం, చెయ్యి


ఇతర భాషల్లోకి అనువాదం :

कलाई के आगे का भाग।

उसका हाथ मशीन के नीचे आ गया।
कर, पंजा, पाणि, हाथ

The (prehensile) extremity of the superior limb.

He had the hands of a surgeon.
He extended his mitt.
hand, manus, mitt, paw

అర్థం : పట్టుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం

ఉదాహరణ : భీముని భుజాలలో చాలా బలం ఉంది

పర్యాయపదాలు : కరం, భుజం, హస్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

कन्धे से पंजे तक का वह अंग जिससे चीजें पकड़ते और काम करते हैं।

गाँधीजी के हाथ बहुत लंबे थे।
भीम की भुजाओं में बहुत बल था।
अरत्नि, आच, कर, बाँह, बाज़ू, बाजू, बाहु, भुजा, शबर, सारंग, हस्त, हाथ

A human limb. Technically the part of the superior limb between the shoulder and the elbow but commonly used to refer to the whole superior limb.

arm

అర్థం : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.

ఉదాహరణ : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.

పర్యాయపదాలు : పంజా, పట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।

चूहा शेर के चंगुल में फँस गया।
चंगुल, चुंगल, पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

అర్థం : చేతితో ఆడే ఆటలో ఆటగాడు ఆడే సమయం

ఉదాహరణ : ఇప్పుడు ఆట ఎవరి చేతిలో వుంది.

పర్యాయపదాలు : వంతు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथ से खेले जाने वाले खेलों में हर खिलाड़ी के खेलने की बारी।

अभी किसका हाथ है?
हाथ

అర్థం : భుజానికి అతుక్కుని ఉండిపనులు చేసుకోవడానికి ఉపయోగపడే ఒక శరీర అవయవం

ఉదాహరణ : ప్రమాదంలో అతని కుడి చేయి విరిగిపోయింది


ఇతర భాషల్లోకి అనువాదం :

कोहनी से पंजे के सिरे तक का भाग।

दुर्घटना में उसका दाहिना हाथ टूट गया।
कर, पाणि, हस्त, हाथ

The (prehensile) extremity of the superior limb.

He had the hands of a surgeon.
He extended his mitt.
hand, manus, mitt, paw