సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పలుచని సంచి దాన్ని నడుముకు తగిలించుకుంటారు
ఉదాహరణ : వ్యాపారి రామానంద్ ఎప్పుడైతే వ్యాపారం చేయడానికి బయటికి వెళ్తారో అప్పుడు సంచిలో డబ్బులు ఉంచుకొని వెళ్తారు.
పర్యాయపదాలు : చేసంచి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
कमर में बाँधी जाने वाली रुपए रखने की एक लम्बी थैली।
ఆప్ స్థాపించండి