పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చేజార్చుకొను అనే పదం యొక్క అర్థం.

అర్థం : కాసేపటి ముందున్నది తర్వాత లేకపోవడం

ఉదాహరణ : నా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నాను.

పర్యాయపదాలు : పోగొట్టుకొను, వదులుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी किसी वस्तु का कहीं छूट, रह या निकल जाना।

मेरे पाँच सौ रुपए खो गए।
खोना, गुमना, हेराना

అర్థం : కనిపించకుండా పోవడం

ఉదాహరణ : నేను నా తాళాలు ఎక్కడో పోగొట్టుకున్నాను

పర్యాయపదాలు : పోగొట్టుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

असावधानीवश या याद न रहने से खो जाना।

मेरी चाबी कहीं गुम गई।
खोना, गुम होना, गुमना, बिसरना, भुलाना, भूलना