పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెరువు అనే పదం యొక్క అర్థం.

చెరువు   నామవాచకం

అర్థం : ఒకచోట నీరు నిల్వ ఉండే ప్రదేశం

ఉదాహరణ : కొలనులో తామరపూలు వికసించి ఉన్నాయి.

పర్యాయపదాలు : కొలను, జలాశయం, సరస్సు, సరోవరం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ पानी जमा होकर ठहरा या बना रहता हो।

जलाशय में कमल खिले हुए हैं।
अखात, आबगीर, जलाकर, जलाशय, झषनिकेत, पर्परीक, पूत, मीनगोधिका, ह्रद

The part of the earth's surface covered with water (such as a river or lake or ocean).

They invaded our territorial waters.
They were sitting by the water's edge.
body of water, water

అర్థం : ఒక రకమైన చిన్న గుంట

ఉదాహరణ : శీలా చెరువు నుంచి నీళ్లును తీసుకోని వచ్చి మొక్కలకు పోస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कच्चा तालाब।

शीला जोहड़ में से पानी ला-लाकर पौधों में डाल रही है।
जोहड़

అర్థం : ఈత కొట్టడానికి అనువైన ప్రదేశము.

ఉదాహరణ : రాము చెరువులో ఈదుతున్నాడు.

పర్యాయపదాలు : ఈత చెరువు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह तालाब जो विशेषकर तैरने के लिए बनाया जाता है।

राम तरणताल में तैर रहा है।
तरण ताल, तरणताल, तैराकी तालाब, स्विमिंग पूल, स्वीमींग पुल

Pool that provides a facility for swimming.

`swimming bath' is a British term.
natatorium, swimming bath, swimming pool

చెరువు   విశేషణం

అర్థం : చుట్టూ గట్లు కలిగిన జలాశయం

ఉదాహరణ : కుమ్మరి చెరువు మట్టితో పాత్రలు తయారు చేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ताल या तालाब का या ताल से संबंधित।

कुम्हार तलहा मिट्टी से बरतन बना रहा है।
तलहा