అర్థం : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
ఉదాహరణ :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
పర్యాయపదాలు : తెలియజేయు, సమాచారమివ్వు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
ఉదాహరణ :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
పర్యాయపదాలు : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।అర్థం : విషయం గురించి మాట్లాడటం
ఉదాహరణ :
శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు
అర్థం : రహస్యపు మాటలను చెప్పటం.
ఉదాహరణ :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
పర్యాయపదాలు : విప్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।అర్థం : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
ఉదాహరణ :
అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।
उसने मुझे अचार बनाने की विधि बताई।Give instructions or directions for some task.
She instructed the students to work on their pronunciation.అర్థం : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
ఉదాహరణ :
అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు
అర్థం : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
ఉదాహరణ :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
పర్యాయపదాలు : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు
ఇతర భాషల్లోకి అనువాదం :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।అర్థం : మాట బయట పెట్టడం
ఉదాహరణ :
అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।
माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।