అర్థం : కాగితం రూపంలో చెల్లించుకోవడానికి ఇచ్చే డబ్బు
ఉదాహరణ :
సీమ చెక్ వేయడం కోసం బ్యాంకుకు వెళ్ళింది.
పర్యాయపదాలు : ధనాదేశం
ఇతర భాషల్లోకి అనువాదం :
A written order directing a bank to pay money.
He paid all his bills by check.అర్థం : చెక్ భాషకు సంబంధించిన
ఉదాహరణ :
దౌత్యవేత్త కార్యాలయంలో చెక్ పుస్తక ప్రదర్శన జరుగుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Of or relating to Czechoslovakia or its people or their language.
The Czech border.