పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెకుముకిరాయి అనే పదం యొక్క అర్థం.

చెకుముకిరాయి   నామవాచకం

అర్థం : ఒక రకమైన దృఢమైన రాయి దీనిపై ఏదేని వస్తువు పడితే అగ్ని రవ్వలు వస్తాయి

ఉదాహరణ : మాయగాడు చెకుముకిరాయినుండి అగ్నిని పుట్టించి గ్రామస్తులను ఆశ్చర్యపరచాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का कड़ा पत्थर, जिस पर चोट पड़ने से तुरंत आग निकलने लगती है।

जादूगर ने चकमक से आग पैदाकर ग्रामीणों को आश्चर्यचकित कर दिया।
अश्म, चकमक, चकमक पत्थर, चकमाक, दबोस

A piece of flint that is struck to light a fire.

firestone