పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెంగు చెంగున ఎగురు అనే పదం యొక్క అర్థం.

అర్థం : జింక నాలుగు కాళ్ళు పైకి ఎత్తి దూకుతూ పరిగెత్తే విధానం

ఉదాహరణ : అడవిలో జింకలు కుప్పిగంతులేస్తున్నాయి

పర్యాయపదాలు : ఎగిరిదూకు, కుప్పిగంతులేయు, గంతులేయు, గెంతు


ఇతర భాషల్లోకి అనువాదం :

हिरन का दौड़ना जिसमें वह चारों पैर फेंकता है।

जंगल में हिरन चौकड़ी भर रहे थे।
चौकड़ी भरना, चौफाल कूदना