సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పాదం వెనుక భాగం
ఉదాహరణ : ఈ చెప్పులు కాలిమడమకు గీసుకుంటుకున్నాయి.
పర్యాయపదాలు : కాలిమడమ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जूते, चपप्लों आदि के पीछे का भाग जो पैर की एड़ी के नीचे आता है।
The bottom of a shoe or boot. The back part of a shoe or boot that touches the ground and provides elevation.
అర్థం : పాదానికి వెనుక ఉండే భాగం
ఉదాహరణ : చలికాలంలో అతని కాలి మడమ విరిగింది మరియు అతను ఆ బాధతో మూలుగుతున్నాడు.
పర్యాయపదాలు : కాలిమడుమ
टाँग का वह पतला हिस्सा जो पैर के पंजे के ठीक ऊपर, पीछे की तरफ़ होता है।
The back part of the human foot.
ఆప్ స్థాపించండి