పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చివర అనే పదం యొక్క అర్థం.

చివర   నామవాచకం

అర్థం : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల

ఉదాహరణ : కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.

పర్యాయపదాలు : కొన, కొస, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

मकान,गली अथवा मार्ग पर आगे की ओर निकला हुआ कोना।

चौराहे के नुक्कड़ पर खड़ा लड़का ट्रक की चपेत में आ गया।
नाका, नुक्कड़, नुक्कड़

The intersection of two streets.

Standing on the corner watching all the girls go by.
corner, street corner, turning point

అర్థం : అంతిమ భాగం

ఉదాహరణ : ఈ పుస్తకం ముగింపు చదివిన తర్వాత అతని నిశ్చయం తెలుస్తుంది.

పర్యాయపదాలు : ఉపసంహారం, సమాప్తం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी घटना आदि का निष्पादनीय या अंतिम भाग।

इस पुस्तक का अंत पढ़ने के बाद ही आप किसी निष्कर्ष पर पहुँचेंगे।
अंत, अन्त, उपसंहार

చివర   క్రియా విశేషణం

అర్థం : ముందుకానిది

ఉదాహరణ : అతని వెనుకకు తిరిగిచూసాడు దొంగ మళ్ళీ-మళ్ళీ వెనకకు వెళ్ళాడు.

పర్యాయపదాలు : వెంబడి, వెనక, వెనుక, వెనుకల, వెనువెంట, వెన్క, వెన్నంటి


ఇతర భాషల్లోకి అనువాదం :

पीछे की ओर या पीठ की ओर।

उसने पीछे मुड़कर देखा।
चोर धीरे-धीरे पीछे जाने लगा।
अर्वाक, पश्चतः, पाछे, पीछू, पीछे, पृष्ठतः

At or to or toward the back or rear.

He moved back.
Tripped when he stepped backward.
She looked rearward out the window of the car.
back, backward, backwards, rearward, rearwards