సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరుల ఆవులను, దున్నపోతులను మొదలైన వాటిని దొంగలించేవాడు
ఉదాహరణ : పల్లెప్రజలు చిల్లర దొంగను పట్టుకొని బాగ కొట్టారు.
పర్యాయపదాలు : చిన్నదొంగ, జోబుదొంగ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह जो दूसरों की गाय, भैंस आदि चुराता हो।
Someone who steals livestock (especially cattle).
అర్థం : ప్రజల దగ్గర జేబులో ఉన్న డబ్బులను తెలియకుండా తీసే వ్యక్తి
ఉదాహరణ : ప్రజలు ఒక జేబు దొంగను పట్టుకొని బాగా కొట్టారు.
పర్యాయపదాలు : జేబుదొంగ
दूसरों के जेब काटकर उनमें से रुपये-पैसे निकाल लेने वाला व्यक्ति।
A thief who steals from the pockets or purses of others in public places.
అర్థం : వస్తువులు దొంగలించువాడు
ఉదాహరణ : స్నానం చేసేటప్పుడు చిల్లరదొంగ వెండిని దొంగలించాడు.
పర్యాయపదాలు : జేబుదొంగ, మోసగాడు
वह जो उचककर या आँख बचाकर किसी की वस्तुएँ उठाकर भाग जाता है। दूसरों का माल उठाकर भाग जानेवाला व्यक्ति।
A thief who grabs and runs.
ఆప్ స్థాపించండి