పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిల్లర అనే పదం యొక్క అర్థం.

చిల్లర   నామవాచకం

అర్థం : రూపాయి, అర్థ రూపాయి మొదలైన నాణాలు

ఉదాహరణ : అమ్మ చిల్లరనంత జమ చేస్తోంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

चवन्नी, अठन्नी आदि के छोटे सिक्के।

माँ गुल्लक में चिल्लर जमा करती है।
खुदरा, चिल्लर, चिल्हर, छुट्टा, फुटकर, फुटकल, रेजगारी, रेजगी

A trifling sum of money.

chickenfeed, chump change, small change

అర్థం : అధిక మూల్యముగల డబ్బుకు బదులుగా దానికి సరిపడా పైకము నాణాల రూపములోనుండినది

ఉదాహరణ : నాకు ఐదు వందలరూపాయలకు చిల్ల ర కావాలి.

పర్యాయపదాలు : చిలువానము, చిలువాయనము, చిల్లర డబ్బు


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक मूल्य वाले पैसे के बदले में उसके बराबर मूल्य के परिवर्तित छोटे मूल्य वाले पैसे।

मुझे पाँच सौ के नोट की चिल्हर चाहिए।
खुदरा, चिल्हर, छुट्टा, फुटकर, फुटकल

Money received in return for its equivalent in a larger denomination or a different currency.

He got change for a twenty and used it to pay the taxi driver.
change