పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిలుకు అనే పదం యొక్క అర్థం.

చిలుకు   నామవాచకం

అర్థం : తలుపుకు తాళం వేయడానికి లోహంతో తయారుచేసిన సాధనం

ఉదాహరణ : తలుపుకు గోళ్ళెం పెట్టి వెళ్లదాము.

పర్యాయపదాలు : గోళ్ళెం


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु का कुंडा।

दरवाज़े का कड़ा लगाते जाइएगा।
कड़ा

చిలుకు   క్రియ

అర్థం : పెరుగును కవ్వం ద్వారా అటు ఇటు తిప్పి వెన్న తీయడం

ఉదాహరణ : అమ్మ పెరుగు చిలుకుతుంది.

పర్యాయపదాలు : జిలుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

मथानी या लकड़ी आदि से दूध या दही को इस प्रकार तेज़ी से हिलाना या चलाना कि उसमें से मक्खन निकल आए।

माँ दही मथ रही है।
अवगाहना, आलोड़न करना, आलोड़ना, गाहना, ढिंढोरना, बिलोड़न करना, बिलोड़ना, बिलोना, मंथन करना, मथना, महना, विलोड़न करना, विलोड़ना, विलोना

Stir (cream) vigorously in order to make butter.

churn

అర్థం : పెరుగులో నుండి వెన్నను తీయడానికి చేసే పని

ఉదాహరణ : అమ్మ పనిమనిషితో పెరుగు చిలికిస్తుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मथने का काम किसी और से कराना।

माँ नौकरानी से दही मथवा रही हैं।
घोटवाना, घोटाना, मथवाना, मथाना

అర్థం : ఒక గతి ప్రకారం కలుపుట

ఉదాహరణ : హోళీ పండుగ సమయంలో బంగును నీళ్ళలోవేసి గిలకొడతారు

పర్యాయపదాలు : ఆలోడించు, కలుపు, గిలకరించు, గిలకొట్టు, మధించు, మధియించు


ఇతర భాషల్లోకి అనువాదం :

गति देकर एक में मिलाना।

होली के समय भाँग घोटते हैं।
आलोड़न करना, आलोड़ना, घोंटना, घोटना, मथना

అర్థం : వెన్నన్ను వేరు చేసేపని

ఉదాహరణ : పెరుగు చిలికాము మీరు వేరే పని చేయండి.


ఇతర భాషల్లోకి అనువాదం :

दही आदि का मथा जाना।

दही मथ गया है, आप कोई दूसरा काम कीजिए।
मथाना