పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిన్నపాత్ర అనే పదం యొక్క అర్థం.

చిన్నపాత్ర   నామవాచకం

అర్థం : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర

ఉదాహరణ : అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.

పర్యాయపదాలు : చిన్నకాగు, చిన్నబాణలి


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु आदि का गोल पेंदे, खुले मुँह तथा ऊँचे किनारों का एक छोटा पात्र जिसमें खाने-पीने की चीजें तली या पकाई जाती हैं।

माँ कड़ाही में सब्जी बना रही है।
कड़ाही, कढ़ाई, कराही, पचनिका

Pan with a convex bottom. Used for frying in Chinese cooking.

wok

అర్థం : అడుక్కున్న వాడి చేతిలో వుండే ఒక చిన్న పాత్రలాంటిది

ఉదాహరణ : చలితో వణుకుతున్న భిక్షగాడి చేతి నుండి చిన్న గిన్నె పడిపోయింది.

పర్యాయపదాలు : చిన్నగిన్నె


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा प्याला।

सर्दी से ठिठुरते भिखारी के हाथ से प्याली छूट गई।
प्याली

అర్థం : అన్నం వండుకోవడానికి ఉపయోగపడే గిన్నె

ఉదాహరణ : గీత చిన్న పాత్రలో కోడి బిరియాని చేసింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

खाना पकाने का चौड़े मुँह और चौड़े पेट का बड़ा बर्तन।

गीता देग में मुर्ग बिरयानी बना रही है।
उखा, डेग, देग