పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిన్నకాగు అనే పదం యొక్క అర్థం.

చిన్నకాగు   నామవాచకం

అర్థం : పెద్ద ఆకారంలో లేని పాలు కాచే పాత్ర

ఉదాహరణ : వదినగారు చిన్నకాగులో టీ తయారుచేస్తున్నారు.

పర్యాయపదాలు : చిన్నగిన్నె


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा पतीला।

भाभीजी पतीली में चाय बना रही हैं।
गंजी, डेगची, देगची, पतीली, भगुनिया

అర్థం : వేయించడానికి లేదా కూర వండటానికి లోహంతో చేసిన చిన్న పాత్ర

ఉదాహరణ : అమ్మ చిన్నబాణలిలో కూర వండుతుంది.

పర్యాయపదాలు : చిన్నపాత్ర, చిన్నబాణలి


ఇతర భాషల్లోకి అనువాదం :

धातु आदि का गोल पेंदे, खुले मुँह तथा ऊँचे किनारों का एक छोटा पात्र जिसमें खाने-पीने की चीजें तली या पकाई जाती हैं।

माँ कड़ाही में सब्जी बना रही है।
कड़ाही, कढ़ाई, कराही, पचनिका

Pan with a convex bottom. Used for frying in Chinese cooking.

wok