అర్థం : పాలల్లో నీళ్ళ శాతం తక్కువగా వుండటం
ఉదాహరణ :
పాలు చాలా చిక్కగా వున్నాయి
పర్యాయపదాలు : గట్టిగావుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
Cook until very little liquid is left.
The cook reduced the sauce by boiling it for a long time.