పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చాప అనే పదం యొక్క అర్థం.

చాప   నామవాచకం

అర్థం : వెదురు, దర్బలతో తయారు చేసినది, పడుకోవడానికి, కూర్చోవడానికి వీలుగా ఉండేది

ఉదాహరణ : పూజారిగారు చాప మీద కూర్చొని పూజ చేస్తున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कुश की बनी छोटी चटाई।

पंडितजी साथरी पर बैठकर पूजा कर रहे हैं।
साथरी

అర్థం : దర్భతో తయారుచేసినటువంటిది

ఉదాహరణ : అతను చాప పరచుకొని నిద్రపోతున్నాడు.

పర్యాయపదాలు : పడక


ఇతర భాషల్లోకి అనువాదం :

कुश की बनी चटाई।

वह साथर बिछाकर सो गया।
साथर, साथरा, साथरौ

అర్థం : ఒక రకమైన పడుకోవడానికి వీలుగా ఉండేది

ఉదాహరణ : శ్యాం చాప పరుస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार की चटाई।

श्याम पतीरी बिछा रहा है।
पतीरी

అర్థం : జంబు పోచతో తయారుచేసినటువంటి పడుకొవడానికి ఉపయోగపడుతుంది

ఉదాహరణ : అతడు చాప పైన పడుకున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

फूस,सींक आदि का बना हुआ बिछावन।

वह चटाई पर सोया हुआ है।
चटाई, मंदुरा, मन्दुरा, मैट

A mass that is densely tangled or interwoven.

A mat of weeds and grass.
mat