అర్థం : బట్టలు వుతికే జాతివారు
ఉదాహరణ :
ఈ గ్రామంలో పది కుటుంబాల చాకలివాళ్లు నివసిస్తున్నారు.
పర్యాయపదాలు : చాకలివాళ్లు, బట్టలువుతికేవాళ్ళు, రజకులు
ఇతర భాషల్లోకి అనువాదం :
(Hinduism) a Hindu caste or distinctive social group of which there are thousands throughout India. A special characteristic is often the exclusive occupation of its male members (such as barber or potter).
jati