పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చల్లార్చు అనే పదం యొక్క అర్థం.

చల్లార్చు   క్రియ

అర్థం : ఏదేని వస్తువు లేక పదార్థము కాలుతున్నపుడు దానిని శాంతింపజేయుట.

ఉదాహరణ : అతను దీపాన్ని ఆర్పేశాడు.

పర్యాయపదాలు : ఆర్చు, ఆర్పుట, చల్లజేయు, పొనుగుపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ के आग से जलने का अंत करना या आग को शांत करना।

उसने दीपक को बुझा दिया।
बुझाना, बुताना

Put out, as of fires, flames, or lights.

Too big to be extinguished at once, the forest fires at best could be contained.
Quench the flames.
Snuff out the candles.
blow out, extinguish, quench, snuff out

అర్థం : ద్రవ పదార్థాన్ని ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి వేయు పద్దతి

ఉదాహరణ : అమ్మ లోటా నుండి గ్లాసులోకి పాలు తిరగ్గొడుతున్నది

పర్యాయపదాలు : కలబోయు, తిరగగొట్టు, తిరగబోయు, తిరగ్గొట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

तरल पदार्थ को एक बर्तन से दूसरे बर्तन आदि में डालना।

माँ लोटे से गिलास में दूध उँडेल रही है।
उँडलना, उँड़ेलना, उँडेलना, उझलना, उझालना, उड़ेरना, उड़ेलना, ढारना, ढालना

Pour out.

The sommelier decanted the wines.
decant, pour, pour out