పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చలించడం అనే పదం యొక్క అర్థం.

చలించడం   నామవాచకం

అర్థం : ఒక స్థలం నుంచి మరోక సందర్శన స్థలం వరకు చేసే ప్రయాణం

ఉదాహరణ : అతను యాత్రలో ఉన్నాడు. అతని యాత్ర సఫలం అయినది.

పర్యాయపదాలు : ప్రయాణం, యాత్ర, విహారం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक स्थान से दूसरे दूरवर्ती स्थान तक जाने की क्रिया।

वह यात्रा पर है।
उसकी यात्रा सफल रही।
जात्रा, प्रयाण, प्रवास, भ्रमण, यात्रा, सफर, सफ़र, सैयाही

The act of traveling from one place to another.

journey, journeying

అర్థం : పేదవారిని ఆదుకోవాలనుకొనే గుణం

ఉదాహరణ : ప్రతిఒక్కరి పట్ల దయచూపించడం మనందరి ధర్మం

పర్యాయపదాలు : అణుకంపనం, అనుగ్రహం, దయా


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुकंपा या दया करने की क्रिया।

सभी के प्रति अनुकंपन ही हमारा धर्म है।
अनुकंपन, अनुकम्पन

A kind act.

benignity, kindness