పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చలి అనే పదం యొక్క అర్థం.

చలి   నామవాచకం

అర్థం : చల్లగా ఉండే స్థితి లేక భావము.

ఉదాహరణ : మంచు యొక్క శీతలంతో చర్మం బిగుసుకుపోతోంది.

పర్యాయపదాలు : ఇగము, చలువ, శీతము, శీతలత, శీతలము


ఇతర భాషల్లోకి అనువాదం :

शीतल होने की अवस्था या भाव।

बरफ की शीतलता से चमड़ी जल जाती है।
अनातय, ठंडक, ठंडापन, शीतलता

The quality of being at a refreshingly low temperature.

The cool of early morning.
cool

అర్థం : శీతాకాలంలో మంచు వల్ల వచ్చెది.

ఉదాహరణ : ఈ రోజు ఉదయం నుండి నాకు చలిగా ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

तापमान के गिरने से शरीर में होने वाली वह अनुभूति जिसमें कपड़े आदि ओढ़ने या धूप, आग, आदि तापने की इच्छा होती है।

आज सुबह से ही मुझे ठंड लग रही है।
जाड़ा, ठंड, ठंडक, ठंडी, ठंढ, ठंढक, ठंढी, ठन्ड, शीत, सरदी, सर्दी

The sensation produced by low temperatures.

He shivered from the cold.
The cold helped clear his head.
cold, coldness