పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చమత్కారం అనే పదం యొక్క అర్థం.

చమత్కారం   నామవాచకం

అర్థం : ఒక ఆశ్చర్యమైన పని దీనిని అలౌకికము మరియు అమానవీయముగా అనుకొనబడును

ఉదాహరణ : చంద్రకాంత కథ చమత్కారముతో నిండి ఉంది.

పర్యాయపదాలు : ఇంద్రజాలం, మాయాజాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

जादू के जोर से किया जाने वाला ऐसा आश्चर्यजनक काम जिसे लोग अलौकिक समझें।

चन्द्रकांता की कहानी तिलिस्म से भरी पड़ी है।
अफसूँ, अफसून, अफ़सूँ, अफ़सून, इंद्र-जाल, इंद्रजाल, इन्द्र-जाल, इन्द्रजाल, चमत्कार, जादू, तिलस्म, तिलिस्म, प्रयोग, भोज विद्या, माया जाल

Any amazing or wonderful occurrence.

miracle

అర్థం : అలైకికమైన, ఆచర్యాన్ని కలిగించు కార్యాలు.

ఉదాహరణ : పిచ్చివాడిని బాగుచేసి యోగి చమత్కారం చేసినాడు.

పర్యాయపదాలు : అచర్యం, అద్బుతం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई ऐसा आश्चर्यजनक या अद्भुत कार्य या व्यापार जो साधारणतः देखने में न आता हो और जो अलौकिक और असंभव-सा समझा जाता हो।

पगलाए व्यक्ति को ठीक कर सिद्ध महात्मा ने चमत्कार कर दिया।
अजमत, अज़मत, अजूबा, अद्भुत कार्य, कमाल, करतब, करामात, करिश्मा, चमत्कार

Any amazing or wonderful occurrence.

miracle