అర్థం : తెలివితేటలు ఉన్న వాడు.
ఉదాహరణ :
బుద్దిమంతుల సాంగత్యంలో ఉండి ఉండి మీరు కూడా బుద్దిమంతులైపోతారు.
పర్యాయపదాలు : తేజోవంతుడు, ప్రతిభావంతుడు, బుద్దిమంతుడు, బుద్ధిశాలి, మతిమంతుడు, మనీషి, మేధావంతుడు, మేధావి, వివేకవంతుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसमें बहुत बुद्धि या समझ हो।
बुद्धिमानों की संगति में रहते-रहते तुम भी बुद्धिमान हो जाओगे।అర్థం : ఏదైన విషయంలో ఆరితేరినవాడు.
ఉదాహరణ :
రామానుజాచార్యుడు గణితంలో నిపుణుడు.
పర్యాయపదాలు : నిపుణుడు, నేర్పరి, విశేషజ్ఞుడు, సమర్థుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो किसी विषय का विशेष रूप से ज्ञाता हो या जो किसी काम, वस्तु आदि का बहुत अच्छा जानकार हो।
वह त्वचा रोग विशेषज्ञ है।A person with special knowledge or ability who performs skillfully.
expert