పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చక్రవర్తి అనే పదం యొక్క అర్థం.

చక్రవర్తి   నామవాచకం

అర్థం : రాజుల యొక్క చిరునామా

ఉదాహరణ : చక్రవర్తి మీ సిపాయిలు నా భర్తను బలవంతంగా తీసుకొచ్చారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बादशाहों आदि के लिए संबोधन।

जहाँपनाह ! आपके सिपाहियों ने मेरे ख़ाविंद को ज़बरदस्ती कैद कर लिया है।
जहाँपनाह

అర్థం : ఒక రాజ్యం యొక్క అధిపతి

ఉదాహరణ : తండ్రిగరి మరణం తర్వాత చక్రవర్తి బాదశాహి పుత్రుడికి రాజ్యం వచ్చింది.

పర్యాయపదాలు : బాదశాహి, రాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी सुल्तान द्वारा शासित देश या क्षेत्र।

सुल्तानों ने अपनी सल्तनत बढ़ाने के लिए कई लड़ाइयाँ लड़ीं।
सलतनत, सल्तनत

Country or territory ruled by a sultan.

sultanate

అర్థం : -హిందువులను పరిపాలించే రాజులకు రాజు.

ఉదాహరణ : -ఒక మహారాజు అధీనంలో అనేక మంది రాజులుంటారు.

పర్యాయపదాలు : -మహారాజు, సామ్రాట్టు, సార్వభౌముడు


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ा हिन्दू राजा।

एक महाराजा के अधीन कई राजा हो सकते हैं।
अधिराज, अधीश्वर, महाराज, महाराजा, राजेश, राजेश्वर

A great raja. A Hindu prince or king in India ranking above a raja.

maharaja, maharajah

అర్థం : రాజులకే రాజు

ఉదాహరణ : ధశరథుడు ఒక చక్రవర్తి.

పర్యాయపదాలు : మహారాజు, సార్వభౌముడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह राजा जिसका राज्य बहुत दूर-दूर तक फैला हो।

दशरथ एक चक्रवर्ती राजा थे।
आसमुद्रान्त, चक्रवर्ती राजा, महाराज, महाराजा

A great raja. A Hindu prince or king in India ranking above a raja.

maharaja, maharajah

అర్థం : అనేక రాజులకు రాజు రాజులకు రాజు

ఉదాహరణ : అక్బర్ ఒక దయాళుడైన వ్యక్తి.

పర్యాయపదాలు : సామ్రాట్


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बहुत बड़ा राजा जिसके अधीन अनेक राजा या राज्य हों।

अकबर एक दयालु सम्राट था।
इरेश, ताजदार, शहंशाह, शहनशाह, शाहंशाह, सम्राट

The male ruler of an empire.

emperor

అర్థం : పెద్ద మొగలుల రాజు.

ఉదాహరణ : అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు

పర్యాయపదాలు : అధిపతి, అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, నందంతుడు, ప్రభువు, రాజు


ఇతర భాషల్లోకి అనువాదం :

बड़ा मुगल राजा।

कई बादशाह किसानों पर अनेकों प्रकार के कर लाद देते थे।
क़िबलाआलम, किबलाआलम, ताजदार, ताजवर, बादशाह, शाह, सुलतान, सुल्तान

The ruler of a Muslim country (especially of the former Ottoman Empire).

grand turk, sultan

అర్థం : సర్వ ప్రపంచ శరణు కోరె వాడు

ఉదాహరణ : ప్రపంచానికి చక్రవర్తి ఒక్కడే అతడే దేవుడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो सारे संसार को शरण दे।

जहाँपनाह एक ही है और वह है ईश्वर।
जहाँपनाह

చక్రవర్తి   విశేషణం

అర్థం : ఏకాధిపతి.

ఉదాహరణ : అశోకుడు ఒక చక్రవర్తి.

పర్యాయపదాలు : ఏకాధిపతి


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका राज्य एक समुद्र से दूसरे समुद्र तक फैला हो।

सम्राट अशोक चक्रवर्ती राजा थे।
एकाधिपति, चक्रवर्ती, सर्वेश, सर्वेश्वर, सार्वभौम

Greatest in status or authority or power.

A supreme tribunal.
sovereign, supreme