పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చంక అనే పదం యొక్క అర్థం.

చంక   నామవాచకం

అర్థం : భూజానికి క్రింద ఉండే భాగం

ఉదాహరణ : అతని చంకలో పుండు అయింది.

పర్యాయపదాలు : బాహుమూలం, బాహుసంధి, భుజ కోటరం


ఇతర భాషల్లోకి అనువాదం :

बाहुमूल के नीचे का गड्ढा।

उसकी बगल में फोड़ा निकल आया है।
कँखौरी, कंखौरी, कक्ष, कक्षा, कखौरी, काँख, कांख, पाँजर, बगल, बग़ल, बाहुमूल

The hollow under the arm where it is joined to the shoulder.

They were up to their armpits in water.
armpit, axilla, axillary cavity, axillary fossa

అర్థం : భుజం క్రింది భాగం

ఉదాహరణ : అధిక బరువు ఎత్తిన కారణంగా చంక నొప్పిగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

कंधे और बाँह के बीच का जोड़।

भारी बोझ उठाने के कारण बाहुमूल दर्द कर रहा है।
बाहुमूल

The hollow under the arm where it is joined to the shoulder.

They were up to their armpits in water.
armpit, axilla, axillary cavity, axillary fossa

అర్థం : -చంక, నడుముకు ఉన్న మధ్య భాగం

ఉదాహరణ : -సీమ తన భర్త పార్శ్యంలో ముడుచుకుపోయింది.

పర్యాయపదాలు : పార్శ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

काँख और कमर के बीच का वह भाग जहाँ पसलियाँ होती हैं।

सीमा अपने पति के पहलू में सिमट गई।
पहल, पहलू, पार्श्व

The side between ribs and hipbone.

flank