పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గ్రహించు అనే పదం యొక్క అర్థం.

గ్రహించు   నామవాచకం

అర్థం : గ్రహించే ప్రక్రియ.

ఉదాహరణ : మొక్కలు భూమి నుండి నీటిని పీల్చుకొంటాయి.

పర్యాయపదాలు : తీసుకొను, పీల్చు, శోషణ, స్వీకరణ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि को अवशोषित करने की प्रक्रिया।

पेड़ पौधे भूमि से जल तथा खाद का अवशोषण अपनी जड़ों से करते हैं।
अवशोषण, शोषण

(chemistry) a process in which one substance permeates another. A fluid permeates or is dissolved by a liquid or solid.

absorption, soaking up

గ్రహించు   క్రియ

అర్థం : నీటిని పీల్చుకొను.

ఉదాహరణ : వృక్షాలు భూమినుండి నీరు మొదలైనవి గ్రహిస్తాయి

పర్యాయపదాలు : గైకొను, తీసుకొను, పుచ్చుకొను, పొందు, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

जल या नमी आदि चूसना।

वृक्ष पृथ्वी से जल आदि अवशोषित करते हैं।
अवशोषित करना, ईंचना, ईचना, ऐंचना, खींचना, चूसना, पीना, सोखना

Take in, also metaphorically.

The sponge absorbs water well.
She drew strength from the minister's words.
absorb, draw, imbibe, soak up, sop up, suck, suck up, take in, take up

అర్థం : అవసరముకంటే ఎక్కువగా ఉపయోగించుకొనుట

ఉదాహరణ : ఆ బండి చాలా పెట్రోలు తాగుతుంది

పర్యాయపదాలు : తాగు, తీసుకొను, స్వీకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु को आवश्यकता से अधिक उपयोग में लाना या बरबाद करना।

यह गाड़ी बहुत पेट्रोल पीती है।
खाना, पीना, लेना

Use up (resources or materials).

This car consumes a lot of gas.
We exhausted our savings.
They run through 20 bottles of wine a week.
consume, deplete, eat, eat up, exhaust, run through, use up, wipe out