అర్థం : గౌరవ మర్యాదులు పొందిన స్త్రీ.
ఉదాహరణ :
అమల ఒక సన్మానించదగిన మహిళ.
పర్యాయపదాలు : ఆదరనీయమైన, సన్మానించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
(महिला) जो आदर के योग्य हो।
अपाला एक आदरणीया महिला थीं।అర్థం : అగౌరవించక పోవడం
ఉదాహరణ :
ఒక మాటను గౌరవించదగినప్పుడే దేనిమీదైనా నమ్మకం వుంటుంది.
పర్యాయపదాలు : మర్యాదించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Worthy of acceptance or satisfactory.
Acceptable levels of radiation.అర్థం : మర్యాద కలిగి ఉండుట.
ఉదాహరణ :
మహేశ్‌కు తన ప్రాంతంలో మంచి గౌరవం కలదు.
పర్యాయపదాలు : గౌరవంగల, గౌరవమైన, ప్రతిష్ఠగల, విశిష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे प्रतिष्ठा मिली हो या जिसकी प्रतिष्ठा हो।
पंडित महेश अपने क्षेत्र के एक प्रतिष्ठित व्यक्ति हैं।అర్థం : పెద్ద వాళ్ల మాటను జవదాటకుండ ఊండటం
ఉదాహరణ :
గౌరవించదగిన వ్యక్తి గుణాలకు విలువ కట్టలేము.
పర్యాయపదాలు : మర్యాదించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing appreciation or a favorable critical judgment or opinion.
Appreciative of a beautiful landscape.అర్థం : వందనం చేయదగిన
ఉదాహరణ :
సచిన్ భారతదేశంలో సెల్యూట్ చేయదగిన గొప్ప బ్యాట్స్ మెన్.
పర్యాయపదాలు : నమస్కరించదగిన, సెల్యూట్ చేయదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो गुणों, कारनामों आदि के कारण सलाम करने योग्य हो।
गाँधी जी भारत के सलामी व्यक्तियों में से एक हैं।అర్థం : సేవింపదగిన.
ఉదాహరణ :
మా దేశములో శిష్యుల ద్వారా పూజింపదగిన సాధుపుంగవులకు కొరత లేదు.
పర్యాయపదాలు : పూజింపదగిన, మర్యాదించదగిన, సేవించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :