పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గౌరవం అనే పదం యొక్క అర్థం.

గౌరవం   నామవాచకం

అర్థం : పెద్దల పట్ల కలిగి ఉండే ఆరాధనాపూర్వకమైన భావన

ఉదాహరణ : తల్లిదండ్రులను గౌరవించటం నేర్చుకొవాలి.

పర్యాయపదాలు : అభిమానం, ఆదరించు, పూజించు, మర్యాద, సత్కరించు, సన్మానించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति की प्रतिष्ठा या सम्मान का वह पूज्य भाव जो दूसरों के मन में रहता है।

माता-पिता का सम्मान करना चाहिए।
अभिनंदन, अभिनन्दन, अभिमति, अर्हण, आदर, इकराम, इज़्ज़त, इज्जत, कदर, कद्र, क़दर, ख़ातिर, खातिर, मान, लिहाज, लिहाज़, सत्कार, सम्मान

An attitude of admiration or esteem.

She lost all respect for him.
esteem, regard, respect

అర్థం : మర్యాద కలిగిన

ఉదాహరణ : అతని సమాజంలో చాలా గౌరవం ఉంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

प्रतिष्ठित होने की अवस्था या भाव।

उसकी समाज में बड़ी प्रतिष्ठा है।
यह चुनाव मुझे हर हालत में जीतना ही है क्योंकि मेरी नाक का सवाल है।
अस्मिता, आदर, आन-बान, आनबान, आबरू, इज़्ज़त, इज्जत, इफ़्तख़ार, इफ़्तिख़ार, इफ्तखार, इफ्तिखार, धाक, नाक, नाम, पत, पतपानी, पूछ, प्रतिष्ठा, मर्यादा, मान सम्मान, मान-सम्मान, रुतबा, लाज, सम्मान, साख

A high standing achieved through success or influence or wealth etc..

He wanted to achieve power and prestige.
prestige, prestigiousness

అర్థం : పెద్ద-పెద్ద మనుషులతో పరిచయం ఉండటం

ఉదాహరణ : ఇక్కడ పలుకుబడి ఆధారం మీద నివాస స్థానాలను కల్పిస్తున్నారు

పర్యాయపదాలు : పలుకుబడి, మర్యాద


ఇతర భాషల్లోకి అనువాదం :

पद, मर्यादा, आदि में किसी से बड़े होने की अवस्था, क्रिया या भाव।

यहाँ ज्येष्ठता के आधार पर ही निवास स्थानों का आबंटन होता है।
ज्येष्ठता, ज्येष्ठत्व

Higher rank than that of others especially by reason of longer service.

higher rank, higher status, senior status, seniority

అర్థం : ఎవరిపైనన్నా మంచి అభిప్రాయం కలిగి వుండటం

ఉదాహరణ : మోహన్ కు తన భార్యపైన గౌరవ ప్రభావం కొద్దిగా కూడా లేదు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रूठे हुए को मनाने की क्रिया।

मोहन की मनुहार का उसकी पत्नी पर कुछ असर नहीं हुआ।
खुशामद, मनावन, मनुहार

అర్థం : పేరు ప్రతిష్టలకు సంబంధించినది

ఉదాహరణ : మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.

పర్యాయపదాలు : ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట, మహత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का महत्व बढ़ने की अवस्था या भाव।

देश का गौरव देशवासियों के हाथ में है।
आन, गरिमा, गौरव, मर्यादा, महात्म्य, महिमा, माहात्म्य, शान

The quality of being magnificent or splendid or grand.

For magnificence and personal service there is the Queen's hotel.
His `Hamlet' lacks the brilliance that one expects.
It is the university that gives the scene its stately splendor.
An imaginative mix of old-fashioned grandeur and colorful art.
Advertisers capitalize on the grandness and elegance it brings to their products.
brilliance, grandeur, grandness, magnificence, splendor, splendour