అర్థం : చుట్టూ రక్షణతో ఉండే మైదానం ఇది పశువులకు సంబందించినది
ఉదాహరణ :
ఆవు పశుశాలలో మేస్తుంది.
పర్యాయపదాలు : పశుశాల, పశుశాల మైదానం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పశువులను ఉంచే ప్రదేశం
ఉదాహరణ :
ఈ పశువుల శాలలో సుమారు వెయ్యి ఆవులున్నాయి.
పర్యాయపదాలు : పశువులదొడ్డి, పశువులశాల
ఇతర భాషల్లోకి అనువాదం :