పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గోరుచుట్టు అనే పదం యొక్క అర్థం.

గోరుచుట్టు   నామవాచకం

అర్థం : ఒక రకమైన కురుపు లాంటిది చేతి వేలకు వాసిపోయినట్లు ఉంటుంది

ఉదాహరణ : గోరుచుట్టు చాలా బాధపెడుతుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का फोड़ा जो हाथ की उँगलियों में होता है।

गलका बहुत दुख रहा है।
गलका

A painful sore with a hard core filled with pus.

boil, furuncle

అర్థం : గోరుకు సంబంధిచిన ఒక రోగం

ఉదాహరణ : గోరుచుట్టు గోరుకు రావడంతో వేలు మొత్తం నొప్పిపెడుతుంది.

అర్థం : గోరుకు సంబందించిన ఒక రోగం

ఉదాహరణ : గోరుచుట్టు వేళ్ళకు వస్తుంది


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का नख संबंधी रोग।

नखशूल में नख की जड़ में या उसके आसपास पीड़ा होती है।
नखशूल

एक प्रकार का रोग।

छलौरी अंगुलियों में होती है।
छलौरी