అర్థం : సరుకులను నిల్వవుంచే గదిలో పెట్టు
ఉదాహరణ :
అతను గోధుమను భాండాగారంలో నిల్వచేశాడు.
పర్యాయపదాలు : గిడ్డంగిలో పెట్టు, గోడంలో పెట్టు, గోడోన్లోపెట్టు, భాండాగారంలోపెట్టు, యార్డులో పెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Keep or lay aside for future use.
Store grain for the winter.