పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గొణుగు అనే పదం యొక్క అర్థం.

గొణుగు   క్రియ

అర్థం : చాలా నెమ్మదిగా అస్పష్టంగా ఏదో చెప్పడం.

ఉదాహరణ : తాతయ్య నిద్రలో వాగుతూ ఉన్నారు.

పర్యాయపదాలు : వాగు


ఇతర భాషల్లోకి అనువాదం :

धीरे-धीरे और अस्पष्ट स्वर में कुछ कहना।

दादाजी सोये-सोये बड़बड़ा रहे हैं।
बड़बड़ करना, बड़बड़ाना, बर्राना, बुड़बुड़ाना, बुदबुदाना

Speak softly or indistinctly.

She murmured softly to the baby in her arms.
murmur

అర్థం : నిద్రలో మాట్లాడుట

ఉదాహరణ : సుమన్ నానమ్మ రాత్రి పడుకున్నపుడు సణుగుతూ ఉంది

పర్యాయపదాలు : సణుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

नींद या बेहोशी में बकना।

सुमन की दादी रात को सोते समय बर्राती हैं।
बड़बड़ाना, बर्राना