పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గొడ్డలి అనే పదం యొక్క అర్థం.

గొడ్డలి   నామవాచకం

అర్థం : చెట్లముద్దలను కట్టెల రూపంలోకి మార్చే ఒక సాధనం

ఉదాహరణ : చిన్నాన్న గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटा कुल्हाड़ा।

चिखुरी काका कुल्हाड़ी से लकड़ी फाड़ रहे हैं।
कुठारी, कुड़ाली, कुल्हाड़ी, खट, टाँगी, तबर, वृक्षादन

An edge tool with a heavy bladed head mounted across a handle.

ax, axe

అర్థం : కర్రలను చీల్చడానికి ఉపయోగించే సాధనం

ఉదాహరణ : వడ్రంగి గొడ్డలితో వెదురును చీల్చుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी गढ़ने का बढ़इयों का एक औजार।

बढ़ई बसूले से बाँस फाड़ रहा है।
बसुला, बसूला, वासि

An edge tool used to cut and shape wood.

adz, adze

అర్థం : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం

ఉదాహరణ : శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.

పర్యాయపదాలు : చిన్నగొడ్డలి


ఇతర భాషల్లోకి అనువాదం :

पेड़ काटने और लकड़ी चीरने का एक औज़ार।

श्याम कुल्हाड़े से लकड़ी चीर रहा है।
कुठार, कुल्हड़ा, कुल्हाड़ा, कुहारा, टाँगा, टांगा

An edge tool with a heavy bladed head mounted across a handle.

ax, axe

అర్థం : చెట్లను నరకడానికి ఉపయోగపడే ఇనుప సాధనం

ఉదాహరణ : అతడు శత్రువుల మీద గొడ్డలితో దాడి చేశాడు.

పర్యాయపదాలు : కుఠాటంకము, కుఠారము, గండ్రగొడ్డలి, చిప్పగొడ్డలి, ద్రుఘణము, సుథితి, స్వధితి


ఇతర భాషల్లోకి అనువాదం :

एक शस्त्र।

उसने शत्रु पर फरसे से वार किया।
कुठार, कुलिश, परशु, परसा, फरसा, फाल, भलुवा

A pike fitted with an ax head.

halberd