అర్థం : నీళ్ళు రావడానికి ఉపయోగపడే సన్నని కర్రలాంటి ఆకారం కలది
ఉదాహరణ :
ఇప్పుటి వరకు కుళాయిలో నీళ్ళు రావడం లేదు.
పర్యాయపదాలు : నీటికుళాయి, పైపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కుళాయికి తగిలించే ప్లాస్టిక్ వస్తువు.
ఉదాహరణ :
ఈ గొట్టంలో నీళ్ళు నగరం నుండి దూరంగా ఒక నదిలో వెళ్లి పడతాయి
పర్యాయపదాలు : పైపు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లావుగా పొడవుగా వుండే పైపులాంటిది
ఉదాహరణ :
గొట్టం, పెక్కులు, ఇంటి పైకప్పుగా వేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కుళాయి ఆకారంగలది
ఉదాహరణ :
పశువులు రోగబారిన పడినపుడు వాటికి వెదురు గొట్టంతో మందును త్రాగిస్తారు
ఇతర భాషల్లోకి అనువాదం :