అర్థం : గొంతు వాచే ఒక రోగము.
ఉదాహరణ :
అయోడిన్ లోపమువలన గొంతువాపు వ్యాధి వస్తుంది.
పర్యాయపదాలు : గండమాల వ్యాధి
ఇతర భాషల్లోకి అనువాదం :
Abnormally enlarged thyroid gland. Can result from underproduction or overproduction of hormone or from a deficiency of iodine in the diet.
goiter, goitre, struma, thyromegaly