అర్థం : విశేషమైన శిక్షణను ఇచ్చే పర్యవేక్షకుడు
ఉదాహరణ :
ప్రధానాధ్యాపకుడు పుష్పక్ గారు చాలా మంది పరిశోధనా విద్యార్థులకు గైడ్.
పర్యాయపదాలు : మార్గదర్శి
ఇతర భాషల్లోకి అనువాదం :
उच्च शिक्षण (शोध कार्य) के लिए मार्गदर्शन करने वाला अधिकृत रूप से नियुक्त व्यक्ति।
प्राध्यापक पुष्पकजी कई शोध छात्रों के गाइड हैं।Someone who shows the way by leading or advising.
guideఅర్థం : పాఠ్యపుస్తకంలోని జవాబులు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని తయారుచేయబడిన పుస్తకం
ఉదాహరణ :
ఈరోజిల్లో పిల్లలు కేవలం గైడ్ లను చదివి పరీక్ష రాస్తున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చూడదగిన ప్రదేశాలను గూర్చి పరిచయం చేసే వ్యక్తి.
ఉదాహరణ :
గైడ్ పర్యటక స్థలంలోని విషయాలను పర్యాటకులకు పరిచయం చేస్తున్నాడు.
పర్యాయపదాలు : యాత్రామార్గదర్శకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी पर्यटन स्थल पर उस स्थल से संबंधित जानकारी देनेवाला व्यक्ति।
गाइड पर्यटन स्थल के बारे में ढेर सारी जानकारियाँ दे रहा था।A guide who leads others on a tour.
tour guide