అర్థం : పెద్ద చేతి పరికరము.
ఉదాహరణ :
కూలీలు సమ్మెటతో రాళ్ళు పగలగొడుతున్నారు.
పర్యాయపదాలు : పెద్దసుత్తె, సమ్మెట
ఇతర భాషల్లోకి అనువాదం :
A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.
hammer